జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 640

By | January 5, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 640 మెసేజ్ సౌండ్ రావడంతో మేడం వచ్చి హ్యాండ్ బ్యాగ్ తీసి మొబైల్ అందుకొని వాట్సాప్ ఓపెన్ చేసి ఒక వీడియోని 5 సెకన్స్ చూసి వెంటనే దాచేసుకొని కళ్ళల్లో కన్నీళ్ళతో నావైపు నువ్వు చెప్పినది నిజమే మహేష్ అన్నట్లు బాధపడుతూ చూసి బ్యాగు అందుకొని వెనక్కు తిరిగి గోవర్ధన్ గాడివైపు కోపంతో చూసి స్టేజి దిగి హడావిడిగా బయటకువెళ్లిపోయారు ............. మేడం కన్నీళ్లు నేలపై రాలడం చూసి హృదయం చలించిపోయింది . వెనుకే వెళ్లబోయి ఆనాకొడుకులు నావైపు చూసి fuck off అని వేలిని చూపించి నెక్స్ట్ నువ్వే అని సైగచెచేసి వాళ్ళల్లో వాళ్ళు హైఫై లు కొట్టుకుని నవ్వుకుంటున్నారు , ప్రక్కనే మెహ్రీన్ చెల్లి ఎదురుగా ఐశ్వర్య రూప లను చూసి ఆగిపోయి కృష్ణగాడివైపు సైగచేసాను . రూప ............ వాడి దగ్గరకువెళ్లండి అనిచెప్పి ఆడిటోరియం వెనుక డోర్ నుండి బయటకు పరుగుతీశాడు . మేడం కళ్ళల్లో కన్నీళ్ళతోనే పార్కింగ్ లోని తన కారులో కూర్చుని ఎప్పుడూ వెల్లనంత వేగంగా బయలుదేరడం చూసాడు . మేడం కార్ ప్రక్కనే మా కారు......... కానీ కీస్ చెల్లి హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయని గుర్తుకొచ్చి మేడం కారు వెనుకే అంతేబేగంతో పరుగుపెట్టాడు . కాలేజ్ గేట్ దాటగానే మేడం మరింత స్పీడ్ పెంచడంతో కృష్ణగాడు మరింత వేగంతో పరుగుతీసినా కూడా క్షణక్షణానికి దూరం అయిపోతున్నాడని - నిన్న ఇలానే ఆ వెధవలు చిక్కకుండా వెళ్లిపోవడం గుర్తుకువచ్చి బాధతో మేడం మేడం ............అంటూ మనసులో అనుకుని ఆయాసపడుతూ మిమ్మల్ని మాత్రం అలా పోనివ్వను అని శక్తినంతా కూడదీసుకుని చెమట చిందిస్తూ పరిగెత్తాడు . అయినా కూడా కారు కనుచూపుమేర దాటిపోతోంది . కృష్ణ ........... ఎక్కు అని మౌనీష్ డిస్క్ బ్రేక్ వేసినట్లు వెనుక టైర్ అంతెత్తుకు లేస్తూ పరిగెడుతున్న వాడి ప్రక్కనే ఆగగానే , ఎగిరి వెనుక కూర్చుని మౌనీష్ వెళ్లు వెళ్లు వెళ్లు అని మెయిన్ రోడ్ నుండి రైట్ సైడ్ టర్న్ అయినట్లు చివరగా చూసినట్లు అదే దారిలో వెళ్లారు . కనుచూపుమేరలో కూడా కనిపించకపోవడంతో మౌనీష్ మరింత ఫాస్ట్ గా పోనిచ్చాడు . కృష్ణగాడు మౌనీష్ భుజాలపై చేతులువేసి లేచినిలబడి దూరం నుండే ఇంటర్ కాలేజ్ దగ్గర మేడం కారు ఆగినట్లు ఎవరో అమ్మాయిని ఎక్కించుకుని అంతే వేగంతో కారు కదలడం చూసి , మౌనీష్ ........... మేడం కారు కనిపిస్తోందని చెప్పగానే గేర్ మార్చి 100 లో పోనిచ్చాడు . మేడం కారు దగ్గరకు చేరుకుని వెనుకే పోనిచ్చాడు . మెడ్ డ్రైవ్

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *