జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 660

By | April 19, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 660 తల్లీ మహీ - మహీ - అక్కయ్యా ............ కొండవైపు ఒక్కొక్కడువేస్తుంటే ఏదో తెలియని మాధుర్యం కలుగుతోంది - వొళ్ళంతా పులకించిపోతోంది అని మరింత ఉత్సాహంతో అడుగులువేశారు . కొండ పాదాలదగ్గరకుచేరి మెట్లు పూలతో ఆహ్వానిస్తుండటం చూసి wow అని ఒకరినొకరు సంతోషంతో కౌగిలించుకుని ,లవ్ యు లవ్ యు లైవ్ యు మహీ ........... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . మహి : బుజ్జిఅమ్మా - అక్కయ్యలూ - చెల్లెళ్ళూ .......... లోపల మరింత ఆశ్చర్యానికి లోనౌతారు . ఇది మరియు లోపల ఏది మిమ్మల్ని మైమరిచిపోయేలా చేసినా అది నేను arrange చేసినది కాదు . వెంటనే అందరూ వెనక్కు తిరిగి నావైపు చూసారు . బుజ్జిఅమ్మా - చెల్లెళ్ళూ - goddess - ఏంజెల్స్ - దివ్యక్కా ........... నావైపు చూడకండి ఆ క్రెడిట్ నాధికూడా కాదు . అందరూ ఒకేసారి మహివైపు తిరిగారు . మహి : నన్ను ఇప్పుడు ఏమీ అడగకండి జస్ట్ ఎంజాయ్ చెయ్యండి . తెలిపేవాళ్ళు మీకు స్వయంగా తెలియజేస్తారు అని గుహవైపు చూసి మురిసిపోయింది . కృష్ణగాడు లోపలినుండి అంతులేని ఆనందంతో పరుగునవచ్చి బుజ్జిఅంటీ - చెల్లెళ్ళూ - చెల్లీ మహీ - కావ్య మేడం - గురువుగారూ - దివ్యక్కా ............ అక్కడే ఆగిపోయారే తొందరగా లోపలికిరండి , చూడటానికి రెండుకళ్ళూ చాలవనుకోండి కమాన్ కమాన్ ............ , రేయ్ మామా ........... నీచెల్లి మైమరిచిపోయి గుహ వదిలి రావడం లేదు. ఇక వంటలు ఉన్నాయి ............ అందరూ సంతోషంతో ఒకరిముఖాలు మరొకరు చూసుకుని దివ్యక్కను కూడా లాగి చేతులు పెనవేసుకుని పూలమెట్లపై పరుగుతీశారు . బుజ్జిఅమ్మా - చెల్లెమ్మలూ ........... జాగ్రత్త అని కింద నుండి నేను - పైనుండి కృష్ణగాడు చెప్పాము . లవ్ యు లవ్ యు ............ అంటూ కేకలువేస్తూ

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *