జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 664

By | May 9, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 664 కృష్ణగాడు రేయ్ ....... అంటూ నావైపు రుసరుసలాడుతూ చూసి , బావలూ - తమ్ముళ్లూ .......... మీరైనా చెప్పండి . బావలూ - అన్నయ్యలూ ........... ఆ హక్కులు మీ ఇద్దరివీ కాదు మావి . మా పనిని మేము సక్రమంగా నిర్వహించేలా మీరు సైలెంట్ గా ఉంటే అందరికీ మంచిది . వాటినన్నింటినీ మాకు వదిలి మీరు బస్ ఎక్కి ఎంజాయ్ చెయ్యండి . ఇక ఇదే ఫైనల్ అని తమ్ముళ్లు తమ లవ్స్ తో బస్ - బావలు చెల్లెమ్మలతోపాటు వెనుక వెహికల్స్ ఎక్కారు . దివ్యక్క బావ చేతిని చుట్టేసి ఈ తతంగం అంతటినీ చూసి నవ్వుకుని , అన్నయ్యా - బుజ్జితమ్ముడూ ............ చంద్ర - భరత్ - రమేష్ గణేష్ లు చెప్పినట్లు చెయ్యండి లేకపోతే ఇప్పుడున్నట్లుగానే ఒకరికొకరు .............. కృష్ణగాడు : లేదు దివ్యక్కా .......... అది నా సొంతం , ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు ............ అని పోటుగాడిలా చెప్పి , వెంటనే రేయ్ మామా రేయ్ మామా ........... please please రా .......... అని చేతులుపట్టుకుని బ్రతిమిలాడాడు. అన్నయ్యా అన్నాయ్యా .......... సాధిస్తాను అన్నారు ఇలానా అని నవ్వుకున్నారు . కృష్ణ : ఇదికూడా ఒక వే చెల్లెమ్మలూ .......... సిగ్గుపడితే పనులు జరగవు , please please please రా మామా .......... నువ్వు ఊ ........ అనేంతవరకూ వదిలేదిలేదు అని గట్టిగా పట్టేసుకున్నాడు . రేయ్ మామా .......... నువ్వు నా ......... కృష్ణ : తెలుసు తెలుసు ............ అంత ప్రాణం అయితే , ముందు నా కోరిక తీర్చు అని సంతోషంతో డాన్స్ చేస్తున్నాడు . అన్నయ్యా అన్నయ్యా ........... పాయింట్ చూసి కొట్టారు , ఇక మీ సొంతమైనట్లే ........... అని చెల్లెమ్మలు నవ్వుకున్నారు . షిట్ షిట్ షిట్ ........... ఇలా లాక్ అయిపోయానేంటి

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *