జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 671

By | June 16, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 671 బయట చీకటిపడేకొద్దీ గుహ లోపల దేదీప్యమానంలా వెలిగిపోతోంది . అడవితల్లి అని తెలియగానే షూస్ అన్నింటినీ బయటవదిలాము . పాదాలకు చిన్న రేణువు కూడా గుచ్చుకోకుండా మెత్తని పూలదారి స్వాగతం పలికింది . గుహమొత్తం చూడటానికి వెళ్లిన దివ్యక్క - బుజ్జిఅమ్మ - చెల్లెళ్ళు - ఏంజెల్స్ ......... తిరిగి అడవితల్లి దేవాలయం దగ్గరికి మేమున్నదగ్గరికి చేరుకుని అన్నయ్యా - కన్నయ్యా ........... same to same అక్కడ దేవతమ్మ దేవాలయం ఇక్కడ అడవితల్లి దేవాలయం అంతే తేడా ........... , అడవితల్లికి కూడా మనమంటే ఇష్టమే అడుగువేస్తే పూలవర్షం కురిపించారు అని నా చేతులను చుట్టేసి పులకించిపోయారు . ఉదయం ఇక్కడి కొలనులోనే స్నానం అని అందరమూ ఫిక్స్ అయిపోయాము . మీరు ఫిక్స్ అయితే ఇక మేము డబల్ ఫిక్స్ ఏరా మామా ........... కృష్ణగాడు : అంతేగా అంతేగా ........... అందరూ సంతోషంతో నవ్వుకున్నారు . కన్నయ్యా - అన్నయ్యలూ ........... రాత్రిపూట గుహ చుట్టూ అడవిలోని మొక్కలు అవతార్ మూవీ పండోరా ఫారెస్ట్ మొక్కలు వెలిగినట్లు అద్భుతంగా ప్రకాశిస్తాయట శిల్ప అక్కయ్య చెప్పారు . మాకు వెంటనే చూసేసి బోలెడన్ని ఫోటోలు తీసుకుని అమ్మలకు సంతోషంతో చూయించాలని ఉంది - అక్కయ్యా ......... ఒక్క క్షణం కూడా ఆగలేము వెంటనే వెంటనే తీసుకెళ్లండి అని శిల్ప చేతులను చుట్టేసి బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టారు . శిల్ప : చెల్లెళ్ళూ ........... ఎంత చీకటిపడితే అంత మహా అద్భుతంగా ఉంటుంది . మీకోసమే మన అడవి అమ్మ ఎదురుచూస్తోంది మొత్తం చియించికానీ వదలరు అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , హీరోగారూ వెళదామా అని చిలిపినవ్వుతో అడిగింది . దివ్యక్క బుజ్జిఅమ్మ చెల్లెళ్ళు ఏంజెల్స్ ఆనందం కంటే

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *