జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 678

By | July 18, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 678 నాన్నా - అన్నయ్యలూ .......... అంటూ బుజ్జిఅమ్మ చెల్లెళ్ళు పరుగునవచ్చి వంటలు రెడీ , అప్పుడే లంచ్ సమయం అయ్యిందా ? , టైం చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది . పనిచేస్తూ సమయాన్నే మరిచిపోయాము . అన్నయ్యలూ పనిచేస్తున్న వారందరినీ కూడా ఆహ్వానించమని వనదేవత ఆర్డర్ వేశారు అని నవ్వుకున్నారు . లవ్ యు బుజ్జిఅమ్మా - చెల్లెళ్ళూ .......... భోజనాలు ఎక్కడో తెలుసా అన్నయ్యలూ ........ , గూడెం గుండా ప్రవహిస్తున్న సెలయేరు ప్రక్కన . లవ్లీ లవ్లీ .......... అని కురులపై ముద్దులుపెట్టి పంపించాను . సర్ ను మరియు పనివాళ్లను కూడా భోజనానికి పిలిచాము . మహేష్ ........ పర్లేదు అరకు వెళ్లి భోజనం చేసివస్తాము అనిచెప్పారు . పెద్దయ్య : మా గూడెంకు వచ్చి బయట తినడమా ........ , మీరు వచ్చిన పని పూర్తయ్యేంతవరకూ భోజనాలు ఇక్కడే అని తీసుకొచ్చి వడ్డించారు . పెద్దయ్యా అన్నయ్యలతోపాటు వెళ్లి సెలయేరులో

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *