జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 704

By | December 30, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 704 బుజ్జాయిలు - బుజ్జిచెల్లెళ్ళు ........... వచ్చి అన్నయ్యలూ - బావగార్లూ అదిగో ఆ గుడిసె మీకోసమే లోపల మీ డ్రెస్సెస్ ఉన్నాయి రెడీ అవ్వండి అనిచెప్పి , అమ్మలూ అక్కయ్యలూ .......... అంటూ పరుగునవెళ్లిపోయారు . అందరమూ వెళ్లి నిమిషాలలో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని బయటకువచ్చాము . గూడెం పెద్దయ్య - అన్నయ్యలు .......... మాకోసమే ఎదురుచూస్తున్నట్లు ఆప్యాయంగా పలకరించారు . పనులు ఏ ఆటంకం లేకుండా జరుగుతున్నాయి బాబూ , అన్నింటికీ పునాదులు పడిపోయాయి రండి అని పిలుచుకునివెళ్లి చూయించారు . మీరు ఆఫీసర్స్ కు చెప్పినట్లుగానే ప్రతీదీ మా నిర్ణయం తీసుకునే పనులు మొదలుపెడుతున్నారు . అలానే చెయ్యాలి పెద్దయ్యా ........... , మీరు ప్రాణంలా అడవులను చూసుకోవడం వల్లనే కదా చెట్లు వదిలిన ఆక్సిజన్ ను మేమంతా పీల్చి బ్రతుకుతున్నాము - మీరు లేకపోతే అడవులకు రక్షణ ఏదీ ఫైనల్ గా చూసుకుంటే మానవాళికి మీరే ఊపిరి - మీరు సంతోషంగా ఉంటేనే ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఆక్సిజన్ ఆస్వాదించగలిగేది అని

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *