మా ఇంటి కోడలు 52
telugu sex stories xossipi మా ఇంటి కోడలు 52 వీర్ కూడా కొద్దిసేపటికి వచ్చి పక్క సోఫాలో కూర్చొని ప్లేట్ అందుకుని టీవీ వైపు చూస్తూ తింటున్నాడు. ఏంటి ఇంతసేపు ఏంచేశావేంటి? కొంపదీసి ఇందాకటిలాగే బాత్రూంలో కూడా చేసి వచ్చావా?
ఛి....కాదు వదిన. ఇందాక కాల్ వస్తే మాట్లాడాను అందుకే లేట్ అన్నాడు.
ఓహో! ఎవరు చేశారు?
రమ్య చేసింది వదిన అన్నాడు.
ఇందాకే కదా మాట్లాడింది. మళ్ళి ఎందుకు చేసింది?
ఇందాక నీతో మాట్లాడింది కదా. నాటో మాట్లాడలేదు అని అనుకుంటానేమో అని చేసిందంటా.
ఓహో. అవునా. ఇంకేమంది రమ్య?
ఏంలేదు లాస్ట్ సెమిస్టరు కదా బాగా చదుకోమని