మంచి కుటుంబం 14

By | October 27, 2020
naa telugu kathalu మంచి కుటుంబం 14 మరుసటి రోజు ఉదయం జయ సరయు కూడా తమ్ముడి ఇంటికి వెళ్లారుఅందరు కలిసి కుశల ప్రశ్నలు అయ్యాక టిఫిన్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా.... అక్కా మనం కొంచం తోట వరకు వెళ్ళొద్దామ్ రా అన్నాడు ప్రసాద్ఎందుకురా ఇప్పుడు ఎం పని వుంది అంది జయనువ్ రా అక్కా అక్కడ చిన్న తగాదా వుంది నీకు చూపిస్తే మంచిదని అన్నాడునాకు  తగాదాల గురించి ఎం తెలుసు నువ్వే చూసుకో తమ్ముడు అందినువ్ రా అక్కా అని బలవంతం చేసాడువేళ్ళు వదిన మీ తమ్ముడు అంతగా పిలుస్తున్నాడు అక్కడ ఎం తగాదా వుందో అంది సావిత్రిచేసేది లేక తమ్ముడితో తోటకి బయలుదేయింది జయఊర్లో విషయాలు మాటాడుకుంటూ కొంత దూరం నడిచాక ప్రసాద్ అడిగాడు అక్కా నీకు టౌన్ లో ఏమి ఇబ్బందులు లేవు కదా అనిఏమి లేవురా అంతా బాగానే వుంది అంది జయసరయు కూడా బాగా తయారైంది పెళ్లి సంబందాలు ఏమన్నా చూస్తున్నావా అన్నాడుఇంకా ఎం అనుకోలేదు రా అది ఇంక

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *