మంచి కుటుంబం

By | September 28, 2020
naa telugu kathalu మంచి కుటుంబం జయ ఒక సాధారణ కుటుంబం లో పుట్టి పెరిగిన పల్లెటూరి అమ్మాయి పెద్దగా చదువుకోలేదు ఎదో  పల్లెటూరులో ఉన్నంత వరకు చదివింది తెలుగు రాయటం చదవటం చేయగలదుపదవ తరగతి పూర్తికాక ముందే అదే ఊర్లో వున్నా వాళ్ళ బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసారు ఆర్ధికంగా బాగా వున్నవాళ్ళు కానీ జయ భర్త అంత తెలివైన వాడు కాదు జయకి బాగా చదువు కోవాలని సిటీ లో ఉండాలని కోరిక కానీ తాను ఎం చెప్పిన తన వాళ్ళు వినకపోగా మంచి సంబంధం అని పెళ్లి చేసేసారు జయకు 18 సంవత్సరాలు నిండకుండానే.....                         జయ అత్తగారింట్లోకి వచ్చిన ఆరు నెలల్లోనే మంచి పేరు తెచ్చుకుంది సంవత్సరం తిరగకుండానే ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చింది పెద్దకూతురు సరయూకిసరయు పుట్టిన రెండు సంవత్సరాలకి జయ అత్తా మామలు తీర్థ్డా యాత్రలకు అని వెళ్లి ఒక ప్రమాదం లో చనిపోయారు అప్పటినుంచి ఇంటిభాద్యత అంత జయనే చూసుకునేది భర్త వున్నా లేనట్టే ఏది పట్టించుకునేవాడు కాదు కొన్ని రోజులకి చిన్న కూతురు సమీరా కొడుకు సందీప్ పుట్టారు.       పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుండటం వాళ్ళ చదువుల గురుంచి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *