మొండి 30 బిగ్గెస్ట్ ఛాలెంజ్

By | March 30, 2020
telugu stories kathalu novels మొండి 30 బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీరు కి ట్రైనింగ్ లో చేరినప్పటి నుండి డిజప్పాయింట్ అవ్వడం పరిపాటి అయిపొయింది. ముఖ్యంగా ప్రతి రౌండ్ లోనూ అయ్యగారు లాస్ట్ రాంకర్ గా బయటకి వస్తుండటం ఒక రకమైన ఇబ్బంది గానే అనిపిస్తోంది. కానీ , మొదటి సారి అతను ఉద్యోగంలో ఉన్నప్పుడు టీం వర్క్ విలువ తెలుసుకోగలిగాడు. ఇంకా 3 రోజులే ఇక్కడ ఉంటాను, ఈలోపల ఏమి చెయ్యాలి? ఒక్కటన్నా పెద్ద క్యాచ్ ని పట్టాలి అని అనుకుంటూ, పొద్దున్న నుండి జరిగింది మినీ నోట్స్ రాసుకుంటున్నాడు. ఇలా ఒంటరిగా స్ట్రెస్ ని తీసుకుంటూ కూర్చుంటే, కుదరదు. ఎవరైనా చెప్పాలి. ఈ టైం లో ఎవరికి చెప్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది? అందుకే, దివ్య కి కాల్ చేసాడు. ఈ మధ్యన ఫోన్ తక్కువ మాట్లాడిన దివ్య , ఒక్క రింగ్ కె ఫోన్ ఎత్తింది. " గుర్తున్నామా అసలు ?" " ఛా! నువ్వే చెప్పాలి ఆ మాట. అసలు ఫోన్ ఎత్తంది నువ్వు " " సారీ వీరు. జాబ్ టెన్షన్స్ అబ్బా. తొందరగా ఉద్యోగంలో చేరాలి. ఎక్కువ రోజులు ఖాళీ గా కనిపిస్తే పెళ్లి గోల మొదలు పెడతారు ఇంట్లో " " ఓహ్ కె అబ్బా. కానీ చాలా మిస్ అయినట్టు అనిపించింది" " మీ టూ " ఆ మాట వినగానే వీరు కి జివ్వున ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. ఏంటో ఈ అమ్మాయిలు అనుకున్నాడు లోలోపల. ఒక్క సెకండ్ దివ్య ఐ లవ్ యు అని

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *