మొండి 31 మాయ

By | April 1, 2020
telugu stories kathalu novels మొండి 31 మాయ కస్టమ్స్ లో ట్రైనింగ్ ముగిసిపోయింది. ఆ తరువాత ఫిజికల్ ఫిట్నెస్, హ్యూమన్ సైకాలజీ, స్పై మెథడాలజీ , ఫోరెన్సిక్ సైన్సెస్, మెథొడ్స్ ఆఫ్ ఇంటరాగేషన్ ఇలాంటి అంశాల్లో ట్రైనింగ్ కఠోరంగా ఇచ్చారు వీరు కి. ఇంతక ముందు కన్నా , ఇంటరెస్ట్ ఇప్పుడు పెరిగింది తనకి . అందుకే అన్ని ప్రొసీజర్స్ లోనూ ముందుండి కంప్లీట్ చేసాడు అతను. మందుల తయారీ దగ్గరనుండి , తాళాలు తెరవడం దాకా వాళ్ళు నేర్చుకోండి అంటూ ఏది ఉండదు. వాటన్నింటిలో కల్లా ముఖ్యమైనవి రెండు ఉంటాయి. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి భాషని 15 రోజుల్లో ఎలా లోకల్ మాండలికాలతో సహా నేర్చుకుని మాట్లాడాలి. అలాగే అక్కడి వారి వస్త్రధారణ కి సమానంగా ఎలా రెడీ అవ్వాలి. ఏ ప్రదేశంలో అయినా మన పేస్ ఎక్కువ సేపు రిజిస్టర్ అవ్వకుండా ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు బలమైన అతని శరీరం కనపడకుండా ఉండటానికి ఎలాంటి దుస్తులు , లుక్ ధరించాలా అన్నది కూడా ట్రైనింగ్ ఇస్తారు. " మన బలం ఎప్పుడూ కనిపించకూడదు, నిజానికి అసలు మనం ఉన్నాం అని తెలియకపోవడమే అసలు బలం" అని బాగా నూరి పోశారు వీరు కి. 3 నెలలు గడిచిపోయాయి. వీరు కి మొదట ట్రైనీగా ముంబై లోనే పోస్టింగ్ వచ్చింది. ట్రైనింగ్ లో వీరు కి బయట ప్రపంచంతో అన్ని రకాల యాక్సెస్ లో తీసి వెయ్యబడ్డాయి.ట్రైనింగ్ అవసరం వల్లనో, రవి సార్ మరణం వల్లనో, దివ్య ఫోన్ ఎత్తలేదన్న కోపం వల్లనో , ఎవరూ లేరన్న డిప్రెషన్ పెరగడం వల్లనో తెలియదు కానీ వీరు మాత్రం సైలెంట్ గా మారిపోయాడు. ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ , మెంటల్ ఫిట్నెస్ ట్రైనింగ్ వల్ల మనిషే మారిపోయాడు. కానీ, ఎక్కడో లోలోపల ఆలోచనలు అన్నీ అప్పుడప్పుడూ తిరగబెడుతూ

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *