మొండి 34 డ్యామ్ బాంబ్

By | April 4, 2020
telugu stories kathalu novels మొండి 34 డ్యామ్ బాంబ్ దానికి సమాధానంగా రాజేష్ " నిజం వీరు. ఇప్పుడు ఈ డ్యాం , దాని వెనుక నీరు ఉన్న ప్రాంతం అంతా ఒకప్పుడు పెద్ద బౌద్ధ నగరం. అక్కడ దొరికిన పురాతన వస్తువులు , నమూనాలు , ఇళ్ళు అన్నింటినీ పురాతత్త్వ శాస్త్రవేత్తలు మరొక చోటికి తరలించాక ఈ భూభాగాలను నీటితో ముంచేశారు. " " ఎందుకు అలా ? ఇక్కడే ఉంచేస్తే బాగుండు కదా . రూట్ మార్చొచ్చు గా " " అదొక మిస్టరీ. ఇంజనీరింగ్ వాళ్ళు ఏదో రీజన్ చెప్తూ ఉంటారు. సర్లే , అసలు విషయం మరిచిపోయినట్టు ఉన్నాం " " అవును రాజేష్ ! అసలు ఎక్కడ నుండి పట్టుకుంటే క్లూ దొరుకుతుందో " అని వాపోయాడు వీరు. మాటల మధ్యలో రాజేష్ దగ్గరున్న సెల్ మోగింది. అవతల, ప్రొఫెసర్ దేబేంద్ర. కాసేపు మాట్లాడక వీరు కి ఫోన్ ఇచ్చాడు రాజేష్. " వాట్ మై బాయ్. ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా " వెనకాల బస్సు సౌండ్. పెద్దగా హార్న్ వేస్తున్నాడు. వీరు అటు ఇటు ఆ సౌండ్ నుండి తప్పించుకోవడానికి తిరిగాడు. " సార్ . ట్రై చేస్తున్నాం సార్ . ఏమి క్లూ దొరకడం లేదు " మళ్ళీ ఫోన్ సిగ్నల్ ప్రాబ్లెమ్. " హ్మ్ . చండేకర్ ఏమంటున్నాడు ?" ఎక్సప్లోజివ్ ఎక్స్పర్ట్ అయిన చండేకర్ ని తీసుకువచ్చాడే కానీ, ఇప్పటిదాకా అతని నుండి సరిగ్గా ఎలాంటి ఇంఫార్మేషన్ అడిగి తెలుసుకోలేదు వీరు.ఇంతలో పక్కనే పిల్లలు ఆడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని తరుముతూ ఒక అవ్వ. ఆ సౌండ్ డిస్టర్బెన్స్ కి పక్కకి వచ్చి మాట్లాడుతున్నాడు వీరు. " సార్ . టెన్షన్ లో ఆయన్ని ఏమి అడగలేకపోయాను సార్ " " ఇదేనా వీరు స్పెషల్ ఏజెంట్ ట్రైనింగ్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *