మొండి 38 ఆర్మీ సర్జరీ – మొదలు

By | April 8, 2020
telugu stories kathalu novels మొండి 38 ఆర్మీ సర్జరీ - మొదలు అనుకున్నది అనుకున్నట్టుగానే ఆ ఊరిలో వెళ్లి నిశ్శబ్దంగా తనిఖీ చేస్తున్నాడు వీరు. తెల్లని దేహం. సూటి ముక్కు, అప్పుడప్పుడే వస్తున్న గడ్డం తో ఉన్న వీరుని చూస్తే ఎవరైనా నార్త్ ఇండియన్ అని అనుకోవడానికి అవకాశం ఉంది. కాశ్మీరు కుర్రాళ్ళలా కాసింత సూటి ముక్కు కూడా ఉంది. కాకపోతే ఆఫీసుకి వెళ్ళేటప్పుడు వేసుకెళ్లే దుస్తులు ధరించి వచ్చాడు. భారత దేశపు ఇంటెలిజెన్స్ హెడ్, అజిత్ సార్ కూడా వీరు ని తీసుకు రావడానికి కారణం అదే. ఇద్దరూ కలిసి వీధుల్లో నడుస్తున్నారు. వీరిద్దరూ ఆఫీసర్లు అని చెప్పడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే అజిత్ ఆకారం మరీ దరిద్రం గా ఉంది. అక్కడెక్కడో చిన్న పిల్లల దగ్గర రూపాయలు ఏరుకునే ముష్టివాడిలా. వచ్చిన వాళ్ళల్లా అతన్ని , పక్కనున్న కుర్రాన్ని చూసి అసహ్యించుకుంటున్నారు. ఆ ఊరిలో జనాలు మొత్తం బిక్కు బిక్కు మంటున్నారు. ఎందుకంటే , పాకిస్తాన్ సందేశాలు విని , వాళ్ళు ఇచ్చే 500 , 1000 కి ఇండియా ఆర్మీ పైకి రాళ్లు విసిరి గొడవలు పెంచుకున్న అమాయక యువకులు చాలా మందే ఉన్నారు అక్కడ. వారిలో ఎవరి దగ్గర తీవ్రవాదులకు సంబందించిన సమాచారం ఉందో తెలియదు. పొరపాటున సైనికులు గనుక ఫలానా అని ఒక యువకుడి మీద గురి ఫిక్స్ అయితే అతని పరిస్థితి ఏమిటి? శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో ఆలా ఉంది ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ. కడుపు మండి ఒక్క సారి మీద పడితే , ఆయుధాలతో కాదు చేతి వేళ్ళతో

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *