మొండి 57 తీరమ్

By | May 3, 2020
telugu stories kathalu novels మొండి 57 తీరమ్ సముద్రం పక్కన ఒక పడవ మీద కూర్చున్నాడు వీరూ... అతని దగ్గర ప్రస్తుతం ఉన్న టార్గెట్.... ఇక్కడ ఉన్న వాళ్లలో ఇన్ఫోర్మేషన్ పూర్తిగా ఎవడిని పట్టుకుంటుందో తెలుసుకోవడం.... ఒక్కడినే పట్టుకోవాలి... ఎక్కువ మందిని బందీ చేసే బలం,.... పరిస్థితి ఇప్పుడు లేదు.... అందరినీ ఒక కంట గమనిస్తూ కూర్చున్నాడు... అసలు ఈ డ్రగ్ కి సంబంధించి .... ఇన్ఫోర్మేషన్ ఎలా పట్టుకోవాలి అని చూస్తున్నాడు... ఇలా డ్రగ్స్ అమ్మే వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ ఊర్లో.... అసలు వీళ్ల ప్లాన్ తెలుసుకుని ... ఇంతకు ముందులా కాకుండా ఇంఫార్మేషన్ అవతల వాళ్ళకి లీక్ అవ్వకుండా కాపాడాలి... ఈ లోపల దివ్య గుర్తొచ్చింది వీరు కి.... రాత్రి దివ్య కి కాల్ చేసాడు వీరు... దివ్య ఈ సారి చాలా కోపంగా మాట్లాడింది వీరు... " దివ్య... ఇక్కడ అనుకోకుండా నాకు వేరే పని పడింది..." " ఏమి పని.." వీరు కి ఏమి సమాధానం చెప్పాలో తెలియక కాసేపు సైలెంట్ గా ఉన్నాడు... " ఆ మాత్రం దానికి నన్ను పిలుచుకు రావడం దేనికి" " అది కాదు దివ్య... అసలు నీతో ఉండామనే వచ్చాను... ఇక్కడికి వచ్చాక పరిస్థితి వేరేలా ఉంది..." " ఏమి ఉంది... ఒక అమ్మాయి నీతో పాటు ఇంత దూరం వస్తే..." " వచ్చావు... బట్ మనకు ఎదురు వచ్చిన వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు.... ఇక్కడ ఏదో జరుగుతోంది.." " అంత ప్రమాదం ఉన్నప్పుడు... నన్ను ఒక్కదాన్నే ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు..." " అది తప్పే దివ్య... కానీ ప్రస్తుతం నీకు ఆ ఇల్లు కన్నా సేఫ్ ప్లేస్ లేదు..." " Go. To hell....నీ గురించి టెన్షన్ పడి చస్తున్నా ఇక్కడ...అది కూడా అక్కర్లేదా

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *