నా ఇల్లాలి ఫ్యామిలి 23

By | July 31, 2020
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 23 ఇద్దరం ఇంటి నుంచి బయలుదేరింది మొదలు కొత్తగా పెళ్లి ఐన జంటలాగా సాగింది మా ప్రయాణం . ఇద్దరం తరువాతి రోజు ఉదయానికి చేరుకుంటాం అన్న విషయం ఇంట్లో చెప్పలేదు . ఇద్దరం మా ప్రయాణంలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఒకళ్ల చేతుల్లో ఒకల్లు చేతులు వేసుకుంటూ . చెప్పాలని దాచుకున్న ఎన్నో కోరికలు , చెప్పలేకపోయిన ఎన్నో సంగతులు నాతో పంచుకుంది నా చెల్లెలు . “అన్నయ్యా , ఆయన చిన్నతనం నుంచి చాలా ఒంటరితనం అనుభవించారు . కారణం ఎప్పుడూ నాకు చెప్పలేదు గానీ , ఆ ఒంటరితనం ఆయన చిన్నతనాన్నే కాకుండా మా సంసార జీవితాన్ని కూడా అలుముకుంది చిమ్మ చీకటి లాగా . ఆయనకి నా మీద ప్రేమ ఉంది అని మేము ఇద్దరం కలిసి ఉన్న ప్రతి క్షణం నాకు తెలుస్తుంది , కానీ ఆయన ఆ ప్రేమని చూపించడానికి మాత్రం ఎందుకో వెనకడుగు వేస్తారు . నా వైపు నుంచి నేను ఏం చేయగలను అని ఆలోచించి నా వల్ల అయింది చేశాను , కానీ దగ్గరికి ఔతున్నాం అని అనుకునేలోపే చివరి క్షణంలో ఆయన మళ్ళీ దరి కట్టేస్తున్నారు . ఇంత ఐనా నా భర్త నన్ను మోసం చేయలేదు , పల్లెత్తు మాట కూడా అనలేదు . ఆయన ప్రేమ పొందలేకపోవడం నా దురదృష్టం అని సరిపెట్టుకున్నా అన్నయ్య . ” “చెల్లీ , అదృష్టం ఐనా దురదృష్టం ఐనా మనం కృషి చేసి మార్చాలి . నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది , నీకు అండగా నేను కూడా ఉంటా . నిజానికి అత్తయ్య వాళ్ళ చెల్లెలి ఇంటికి వెళ్ళి ఇంకో వారంలో వచ్చేస్తుంది

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *