నా ఇల్లాలి ఫ్యామిలి 24

By | August 2, 2020
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 24 “అప్పుడే ఏడుపులు మొదలెడితే ఎలాగే మరదలా , కొత్త కొత్త విషయాలు జీవితంలోకి వస్తున్నాయి అని సంతోషించాలి ” ఇద్దరం గుమ్మం వైపు చూశాం , నా పెళ్ళాం నవ్వుతూ గదిలోకి వచ్చింది . నా భార్యని చూడగానే నా చెల్లెలు వెళ్ళి హత్తుకుంటూ “వదినా …. ” అని భోరున ఏడ్చేసింది . నా భార్య తన తల నిమురుతూ “పిచ్చి పిల్లా , ఈ మాత్రం దానికే ఏడుస్తారా . మేము ఇద్దరం మీ కాపురం బాగుచేయాలనే ఇదంతా చేస్తున్నాం కదా . తనకి సొంత భార్య ప్రవర్తనలో మార్పుని జీర్ణించుకోడం కుదరక అలా మాట అంటాడు . నీ భర్త మనసు నీకు తెలియనిది కాదుగా ” వెనక నుంచి నేను అందుకుంటూ “అక్క మాట విని ఒక్క రోజుతో అయిపోతుంది అనుకున్నాడు , కానీ ఇప్పుడు తను ఇవ్వలేనిది ఏదో ఇంకొకళ్ళు ఇచ్చినందుకు నువ్వు తనకి దూరం అయిపోతున్నావు అనే బాధ అలా వ్యక్తపరుస్తున్నాడు . సరిగ్గా ఆలోచిస్తే నీ మీద చూపించిన కోపంలో కూడా తను నీ మీద పెంచుకున్న ప్రేమ కనపడుతుంది ” అని చెప్పాను . “అవునే మరదలా , ఎంత ఎక్కువ కోపం చూపిస్తే అంతా ప్రేమ బయటపడుతుంది అని , అర్ధం అయిందా ? ముందు కళ్ళు తుడుచుకో ” అని నా భార్య తన మరదలి చంపలు తుడిచింది పైట చెంగుతో . “వదినా , ఇంతకాలం దగ్గర ఉండి కూడా దూరంగా ఉన్నాం . ఏదో ఒక విధంగా ఇప్పుడు దగ్గర అయితే అదే చాలు . మీ పైన నా సంసార భారం పెడుతున్నందుకు క్షమించండి ” అని అంది చంపలు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *