నా ఇల్లాలి ఫ్యామిలి 41

By | September 7, 2020
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 41 తనని లాలించి పెంచిన తల్లి అలా చిన్నపిల్లలా తన మీద పడి ఏడుస్తుంటే మనసు కరిగి “ అమ్మా , నువ్వు యే తప్పూ చేయలేదు . నీ జీవితంలో కేవలం తప్పు జరిగింది , దానికి నువ్వు బాధ్యురాలివి కాదు . ” అని అంది నా పెళ్ళాం   ఏడుస్తున్న తల్లిని గట్టిగా పక్కనుంచి హత్తుకుంటూ “ఔనమ్మా , తప్పు చేసింది మేము . పెద్దవాళ్లం అయ్యాక కూడా నిన్ను అర్ధం చేసుకోకుండా , నీ మనసు తెలుసుకోకుండా నిన్ను దూరం చేసుకుంది మేము ” అని తల్లి జుట్టు పక్కకి తీసి కళ్లలోకి చూస్తూ అన్నాడు మరిది .   “అమ్మా , తమ్ముడూ నేనూ మా దారుల్లో మేము నిన్ను అర్ధం చేసుకోకుండా దూరం నేడుతూ వచ్చాము . మాకోసం నువ్వు ఏం చేశావు అనేది పట్టించుకోకుండా , మేము పడ్డ బాధలకి నిన్ను కారణంగా పెట్టుకొని అదే నీ మీద దెప్పుతూ నిన్ను దూరం చేశాం . ”   “అమ్మా , అక్క కాపురం కోసం ఇంత దూరం వచ్చావు . వయసులో చిన్నవాడినైనా నన్ను ఒక్క మాట కూడా అనకుండా నాతో మాట్లాడటానికి భయపడుతూ ఉన్నావు . ఒక్కరోజు ఐనా నిన్ను దగ్గరికి తీసుకోకుండా నేను ఉన్నాను , కానీ నువ్వు మాత్రం నేను ఎక్కడ చిన్నబుచ్చుకుంటానో అని నాకు దూరంగానే ఉన్నావు . ఇవన్నీ నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించావో , ఆ ప్రేమ వల్ల మా జీవితలకి బాధ్యత

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *