నా ఇల్లాలి ఫ్యామిలి 5

By | June 3, 2020
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 5 “నాకు తెలుసు , ఇంకొక మగాడితో పడుకోడం నీ సమస్య కాదు అని . నువ్వు ఆ రతి సుఖం లో “high” నీ కోరుకున్నావు . దీన్ని “dominance” అంటారు . నాకు తెలియకుండా నా స్నేహితుడిని ముగ్గులోకి దింపడం . వాళ్ళ భార్య ముందే తెలిసీ తెలియనట్టు వాడితో సరసాలు ఆడటం . నా స్నేహితుడితో నా బంధం ఎంత గట్టిదో అని తెలిసి కూడా , దాన్ని ప్రతిసారి నీ అందంతో పరీక్షించడం . నా స్నేహితుడి మనసుని నీకు అనుగుణంగా చేసుకొని ఆడించడం . ఇవన్నీ నీకు ఆ కిక్ ఇస్తాయి . అందుకే నువ్వు వాడి ఇంటికి వెళ్ళినా , వాడు మన ఇంటికి వచ్చినా కేవలం ఆ దాపరికపు శృంగారం లో నువ్వు సంతోషాన్ని పొందావు గాని , రతి సుఖం అందగానే కనీసం వాడి కౌగిలిని కూడా కోరుకోలేదు . ఇక వీటన్నిటికి పరాకాష్టగా నాతో కాకుండా వాడితో పిల్లని కన్నావు . ప్రతిరోజూ నేను నా సొంత కూతురు అనుకుంటూ తనకు నా ప్రేమని పంచుతాను , నా స్నేహితుడు కూడా నాకు పుట్టిన బిడ్డగానే ఆ పాపని చూస్తాడు , కానీ అసలు నిజం మాత్రం నీ ఒక్కదానికే తెలుసు . అలా నేను కన్న కూతురు కాని కూతురిని లాలించి పెంచుతుంటే అందులో కూడా నువ్వు నీ ఆధిపత్యాన్ని ఎంజాయ్ చేస్తావు . అవును ఇవన్నీ నాకు తెలుసు . కానీ ఇదంతా నాకు తెలిస్తే ఎక్కడ మన కాపురం

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *