నా ఇల్లాలి ఫ్యామిలి 55

By | September 22, 2020
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 55 ఏంటి మమయ్యా , మీరేంటి ఇక్కడ . అసలు నాకోసం ఎవరూ రారు కదా మీరు అని అలా చెప్పాను మొదటిసారి ” అని అంది తన మేనమావని చూస్తూ . మేనకోడలు గొంతులో వెటకారం నా చెల్లెలు పసిగట్టింది .   “ఏం లేదే కోడలా , నిన్ను మా ఇంటికి తీసుకెళ్దామ్ అని వచ్చాం . అసలు ఇంతకాలం నిన్ను ఒక్కసారి కూడా తీసుకెళ్లలేదు కదా అని ” అని అంది నా చెల్లెలు .   “అబ్బో , ఏదో నేను రానన్నానని మరి . రెండు గంటల దూరంలో ఉన్నారు గానీ ఇంతకాలం గుర్తుకి రాలేదు . ఇప్పుడేంటి ఇలా ?” అని అడిగింది .   మేనకోడలు తమను చూడగానే సంతోషపడుతుందిలే అనుకున్న నా మరిదికి తన బదులు విని ఇప్పుడు మాటలు కూడా రావట్లేదు , ఎంత ఐనా తన భార్య మంచి మాటకారి కదా అని నిశ్శబ్దంగా ఉండిపోయాడు .   “అవునే కోడలా , అప్పుడంటే కుదరలేదు . ఇప్పుడు నిజంగానే కోరి వచ్చాము . నీకోసం ఇంత దూరం వచ్చాము , నీకు బహుమానం కూడా తెచ్చాము . వద్దంటే ఇచ్చేయి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *