నా ఇల్లాలి ఫ్యామిలి 61

By | September 30, 2020
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 61 అయితే ఏం చేయమంటావు , నన్ను వదిలేసుకోమంటావా ? నాకు నాలాగా ఉండే స్వేచ్ఛ కూడా లేదా . ఒక ఆడది తన వ్యక్తిత్వానికి సంజాయిషీ ఇస్తే గాని మరో మనిషి ప్రేమ దరిచేరదా ? ”“నీ ప్రశ్నలకి సమాధానం నా కన్నా బాగా ఇంకొకరు ఇవ్వగలరు , ఆగు ”అప్పటికి మధ్యాన్నం దగ్గర ఔతుంది , నేను నా ఫోన్ తీసుకొని నా భార్యకి కాల్ చేశాను .“ఎవరికి చేస్తున్నావు , మా అమ్మకా . అమ్మకి తెలిసినంత నాకు తెలియక కాదులే , ఏం అవసరం లేదు ”అవతల ఫోన్ ఎత్తిన నా భార్యకి “ఫోన్ ఇవ్వు అని చెప్పాను ” . చేతిలోని ఫోన్ వదినకి ఇచ్చి“ఇదిగో మాట్లాడు వదినా , నీకు సమాధానం కావాలి అంటే ”“నేను వద్దన్నానా , అమ్మతో ఏం లేదు మాట్లాడటానికి ” అని నా చేతిలోని ఫోన్ పక్కకి నెట్టేస్తుంటేఅవతలి నుంచి అన్నయ్య గొంతు వినపడింది , ఒక్కసారిగా వదిన విగ్రహంలా మారిపోయింది .నేను తన చేతిలో ఫోన్ పెడుతూ “మాట్లాడుతుంది అన్నయ్య . మాట్లాడు ” అని చెప్పా  ఫోన్ ని నెమ్మదిగా చెవి దగ్గర పెడుతూ ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *