నా పేరు సన్నీ 352

By | July 15, 2022
telugu sex stories xossipi నా పేరు సన్నీ 352 అప్పుడు కవిత నా దగ్గరకు వచ్చి, వెళ్ళు సన్నీ నువ్వే దానిని సముదాయించు. అది నా మాట వినటం లేదు. మీరిద్దరూ వెళ్ళిపొండి నేను ఒంటరిగానే అమ్మ దగ్గరికి వెళ్తాను అని అంటుంది. .... నేను సోనియా వైపు వెళుతూ చూసేసరికి ఒక కారు చాలా వేగంగా సోనియా వైపు దూసుకొని వస్తూ ఉండడం కనపడింది. నేను వెంటనే సోనియా వద్దకు పరిగెత్తగా కవిత కూడా కారు వస్తుంది చూసుకోమని సోనియాతో గట్టిగా అరిచి చెప్పింది. ఆ కారు మాత్రం చాలా వేగంగా సోనియా వైపు వస్తుంది. కవిత అరుపు వినిపించి సోనియా వెనక్కి తిరిగి తన వైపు దూసుకొస్తున్న కార్ ను చూసి భయపడుతూ గట్టిగా అరిచింది. ఆ కారు చాలా వేగంగా దూసుకొస్తోంది సోనియా దగ్గరకు వచ్చేసరికి నేను సోనియా దగ్గరకు చేరుకొని తనను గట్టిగా పట్టుకొని పక్కకు తప్పించాను. దాంతో సోనియా వెంటనే భయంతో నా కౌగిలిలోకి వచ్చేసింది. ఆ కారు మాత్రం ఆగకుండా పార్కింగ్ ఏరియా నుంచి బయటకు వెళ్ళిపోయింది. కార్లోని వ్యక్తి టోపీ పెట్టుకుని ఉండటం గమనించాను. నాకెందుకో కొంచెం అనుమానంగా అనిపించింది. కానీ కారు వెళ్లిపోవడంతో ఇక చేయగలిగింది కూడా ఏమీ లేదు. అప్పుడు నేను సోనియా వైపు చూడగా నన్ను గట్టిగా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *