నా పేరు విక్రమ్ 15
telugu sex stories xossipi నా పేరు విక్రమ్ 15 అను పెదవుల మీద అంటుకున్న జ్యూస్ చూసేసరికి నేను కంట్రోల్ తప్పాను, తన పేదాలను చూస్తూ నా నోటి తో తన నోటిని మూసేసా నా కళ్ళు మూసుకుని, పది సెకండ్ల వరకు అలానే ఉన్నాను, ఆ తరువాత చిన్నగా తన పెదవులు తెరుచుకున్న స్పర్శ నా పెదవులకి తెలుస్తుంది, అనూ చేతులు నా మెడ చుట్టు కరుసు కోవడం నాకు తెలుస్తూనే ఉంది, ఒక్కసారి తన చుట్టు చేతులు వేసి గట్టిగా హత్తుకుని ముద్దు లో రెచ్చిపోయాను, నా కళ్ళలో నీళ్లు కారుతున్నట్టు నాకు తెలుస్తుంది కానీ అవి బయటికి వచ్చేంతలో నాకు తడి తగిలింది, తనకి ముద్దు పెడుతూనే చిన్నగా కళ్ళు తెరిచాను అను కళ్ళలో నీళ్లు కారుతున్నాయి, నా గుండె వేగం పెరిగిపోయింది ఆల్రెడీ అను హార్ట్ బీట్ నా గుండెల మీద ఆ స్పర్శ తెలుస్తుంది మళ్ళీ కళ్ళు మూసుకుని ముద్దుని ఆస్వాదించసాగను.
అను నన్ను సోఫా లో వెనక్కి నెట్టింది నేను పడిపోయాను, నా మీదకి ఎక్కి అలానే ముద్దు పెట్టసాగింది, ఇప్పటికే కళ్ళు మూసుకుని చాలా సేపైంది, మొత్తం చీకటి నేను నా అను తన గుండె చప్పుడు ఇంకేం వినిపించట్లేదు, అస్సలు ఎక్కడున్నామా అన్న డౌట్ కూడా వచ్చింది నాకు, చిన్నగా నా పేదాలకి తన పెదాలు దూరం అయ్యాయి కళ్ళు తెరిచాను, అను నామీద పడుకుని నా కళ్ళలో నీళ్లు చూస్తూ తన కళ్ళు తుడుచుకుంది, నా కళ్ళు తన చేతితో తుడిచింది, ఆ గొప్ప ఫీలింగ్ అనుభవిస్తే కానీ తెలియదు.
అలానే నన్ను చూస్తూ నా గుండెల మీద