నా పేరు విక్రమ్ 46

By | January 5, 2023
telugu sex stories xossipi నా పేరు విక్రమ్ 46 S3E8 FANTACY ALERT ! విక్రమ్ రుద్ర మాట్లాడుతుండగానే చిరంజీవి కూర్చున్న వాడు అలానే పడిపోవడంతో వాసు పిలిచేసరికి రుద్ర వెళ్లి చిరంజీవి చెయ్యి పట్టుకుని చూసాడు. విక్రమ్ : ఏమైంది రుద్ర : ఏదో శక్తి, ఇంకా పూర్తిగా నయం అవ్వలేదు.. ఇంత పవర్ ఒక మాంత్రికురాలికి ఎలా సాధ్యం. లిఖితా... లిఖితా... ఇలా రా లిఖిత : ఏంటి రుద్ర : ఇలా చూడు ఇది ఏ శక్తి.. నాకు అంతు చిక్కటం లేదు.. అంటుండగానే లిఖిత చిరంజీవి చెయ్యి పట్టుకుని చూసింది. లిఖిత : ఏమో తెలియడం లేదు కానీ ఇది ఒక్క శక్తి కాదనిపిస్తుంది రుద్ర : ఏంటి నువ్వనేది లిఖిత : అవును నాకు ఉగాది పచ్చడిలో రుచులు తెలిసినట్టు ఈ శక్తిలో కూడా ఇంకా ఏవో తెలుస్తున్నాయి. ఎన్నో నాకు తెలియదు కానీ ఇది ఒక్కటి మాత్రం కాదు.. ఎవరో కలపకుడనటువంటి శక్తులని కలిపారు. రుద్ర : వెళ్లి నీ అక్కని పిలుచుకురాపో లిఖిత : అక్కా తొక్కా అన్నావంటే నీ పిక్కలు పగులుతాయి.. అది నా శత్రువు. రుద్ర : నీయమ్మ..(అని తిట్టుకుంటూ) కంధరా... అంటూ లోపలికి వెళ్ళాడు. కంధర బైటికి వచ్చి చిరంజీవిని చూసి తన అక్కని తలుచుకోగానే ప్రత్యక్షమయింది. కంధర చిరంజీవి చెయ్యి అందించగా పట్టుకుని

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *