నా తీపి గుర్తులు 525
telugu sex stories xossipi నా తీపి గుర్తులు 525 అలా కొద్దిసేపటికి క్లాసు అయిపోయిన తరువాత రాము బయటకు వచ్చిన తరువాత తన ఫోన్ లో what’s up మెసేజ్ వచ్చినట్టు రింగ్ అవడంతో తన జేబులో నుండి ఫోన్ బయటకు తీసి ఎవరా అని what’s up ఓపెన్ చేసాడు.
దీపిక దగ్గర నుండి మెసేజ్ వచ్చేసరికి రాము కూడా రిప్లై ఇద్దామని మెసేజ్ టైప్ చేస్తుండగా మహేష్, రవి వస్తుండటం చూసి వెంటనే, “దీపూ….నేను మళ్ళీ మెసేజ్ పెడతాను….క్లాసులో ఉన్నాను,” అని దీపికకు మెసేజ్ పెట్టి ఫోన్ జేబులో పెట్టేసుకున్నాడు.
తరువాత రాము తన ఫ్రండ్స్ తో కలిసి టీ తాగి మళ్ళీ క్లాస్ టైం అవుతుండటంతో క్లాస్ కి వెళ్ళిపోయారు.
కాలేజీ అయిపోయిన తరువాత రాము వెంటనే తన ఆఫీస్ కి వెళ్ళి అందరికీ పనులు చెప్పి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు.
అంతలో ఫోన్ మోగుతుండే సరికి రాము తన ఫోన్ చేతిలోకి తీసుకుని చూసేసరికి జరీనా ఫోన్ చేస్తుండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి….
రాము : హలో మేడమ్…..
జరీనా : రామూ…..ఎక్కడ ఉన్నావు…..
రాము : నా ఆఫీస్ లో ఉన్నాను మేడమ్…..