నా తీపి గుర్తులు 264

By | April 16, 2020
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 264 అనిత ఫోన్ స్పీకర్ ఆన్ చేసిందని రాముకి తెలుసో లేదో భాస్కర్ కి తెలియదు కాని….మొదటిసారి తనను రాము వాడు అన్నందుకు….తన భార్య పూర్తిగా రాము ఆధీనంలోకి వెళ్ళిపోయిందన్న ఊహ భాస్కర్ మనసును కలిచేస్తున్నది. “సరె రాము….ఉంటాను…” అని అనిత ఒకసారి మళ్ళీ భాస్కర్ మొహం లోకి చూస్తూ, “తొందరగా వచ్చెయ్ రా… నువ్వు లేకుండా నాకు ఏమీ తోచడంలేదు,” అన్నది హస్కీగా. ఆ మాట వినగానే అప్పటిదాకా తల దించుకుని బాధపడుతున్న భాస్కర్ ఒక్కసారిగా తల ఎత్తి తన భార్య మొహంలోకి చూసాడు. అనిత మొహంలో ఇంతకు ముందు దాకా తన మీద కనిపించిన గౌరవం కాని, భయం కాని ఇప్పుడు ఆమెలో ఏమీ కనిపించట్లేదు. అనిత కూడా రాముతో ఆ మాట అంటూ తన మొగుడి వైపు చూసి నవ్వుతూ, “ఏంటి,” అన్నట్టు కళ్ళెగరేసింది. ఆమె అలా కళ్ళెగరేసే సరికి భాస్కర్ కి నోట్ మాట రాక అలాగే తన భార్య వైపు చూస్తూ ఏంలేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. భాస్కర్ తన వైపు నిస్సహాయంగా చూసేసరికి అనితలో చాలా ధైర్యం వచ్చింది…..ఇక తాను ఏమన్నా….ఏం చేసినా తన మొగుడు అడ్డు చెప్పలేడని అనితకి పూర్తిగా అర్ధమయింది. “అలాగే వదినా…నాక్కూడా నిన్ను వదిలి ఉండాలనిపించడం లేదు…కాకపోతే మా అత్తయ్య పిలిచిందని వెళ్తున్నాను… వచ్చాక నీ పని చెబుతాను…” అన్నాడు రాము. “సరె బై రాము,” అని ఫోన్ కట్ చేసింది అనిత. రాము కూడా సరె అని ఫోన్ కట్ చేసి జేజులో పెట్టుకుని

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *