నా తీపి గుర్తులు 418
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 418 దుర్మార్గుడా….నేను అంత బరువు ఉన్నానా….” అంటూ మానస తెచ్చిపెట్టుకున్న కోపంతో రాము వీపు మీద మసాజ్ చేస్తున్నట్టు మెల్లగా గుద్దుతున్నది.“లేదే….పువ్వులా చాలా తేలిగ్గా ఉన్నావు,” అంటూ రాము నవ్వాడు.“అవునా….మీ ఊర్లో పూలు నాలా యాభై కేజీలు ఉంటాయా,” అంటూ మానస సినిమా ఫక్కీలో అడిగింది.“నువ్వు యాభై కేజీలు ఉన్నావా….కాని అంతకంటే ఎక్కువ బరువు ఉన్నట్టున్నది,” అన్నాడు రాము.దాంతో మానస వెంటనే రాము మీద నుండి లేచి, “ఇలా వద్దులే….నువ్వు నా బరువుని మోయలేకపోతున్నట్టున్నావు ….ఇంకో విధంగా ట్రై చేద్దాం” అన్నది.“ఓయ్ మేడమ్….ఐదు నిముషాలు నువ్వు నా మీద కూర్చుని ఉంటే పుషప్స్ తీసాను…మోయలేకపోవడం ఏంటి,” అంటూ రాము అప్పటి దాకా ఉన్న టెన్షన్ మొత్తం మరిచిపోతూ మానసతో చిలిపిగా గొడవ పడుతున్నాడు.మానసకి కూడా కావల్సింది అదే అయ్యే సరికి రాము వైపు చూసి నవ్వుతూ, “సరె….ఇప్పుడు నువ్వు ఆ మ్యాట్ మీద వెల్లకిలా పడుకో,” అంటూ రాముని