నా తీపి గుర్తులు 423

By | November 9, 2020
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 423 రాము ఇంట్లోకి వచ్చి మొత్తం చూస్తూ నారాయణ టేబుల్ దగ్గరకు వచ్చి టేబుల్ మీద ఉన్న వస్తువులను, పేపర్లను చూస్తూ సొరుగులు తీసి చూస్తుండగా రివాల్వర్ కనిపించడంతో దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు.రాము ఆ రివాల్వర్ తీసుకుని పక్కనే ఉన్న కానిస్టేబుల్‍కి ఇచ్చి, “దీని సీరియల్ నెంబర్ రికార్డ్ చేసి…వివరాలు కనుక్కో …ఎప్పుడు అప్లై చేసారు….ఈయన చేతికి ఎప్పుడు వచ్చింది….అన్నీ కనుక్కో….,” అన్నాడు.కానిస్టేబుల్ సరె అని రివాల్వర్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.రాము అక్కడ ఉన్న పుస్తకాల్లో సైకలాజిస్ట్ సతీష్ రాసిన బుక్ కనిపించేసరికి దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు.అంతలో నారాయణ కొడుకుని పిలిచి, “ఈ పుస్తకం బాగా చదువుతారా,” అనడిగాడు రాము.“అవును సార్….మా నాన్నగారు….ఈ బుక్ గురించి నాతో ఒకసారి చెప్పారు….ఆయన పేరు కూడా సతీష్….మరి దీన్ని పూర్తిగా చదివారో లేదో నాకు తెలియదు సార్…..” అన్నాడు.రాము : ఈయన సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారు….ఎప్పుడైనా మీ నాన్న

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *