నా తీపి గుర్తులు 424
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 424 దానికి రాము ఏమీ సమాధానం చెప్పకుండా బయటకు వచ్చి నేరుగా రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు.రాము అలా ఎందుకు వెళ్ళిపోయాడో అర్ధం కాక ప్రసాద్ కూడా చైర్లో నుండి లేచి, “సరె….సార్….మేము వెళ్తాము,” అంటూ బయటకు వచ్చాడు.బయటకు వచ్చిన రాము రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఆమెతో…..రాము : సతీష్ గారు ఎన్ని రోజులుగా స్మోక్ చేస్తున్నారు….ఇంతకు ముందు ఎప్పుడైనా స్మోక్ చేసారా….
రిసిప్షన్ : లేదు సార్….ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన స్మోక్ చేయడం చూడలేదు….ఈ మధ్యే చేస్తున్నారు….
ఆ మాట విన్న రాముకి తన మనసులో అనుమానం ఇంకా బలపడిపోయింది.కాని వీటన్నింటికీ లింక్ ఎక్కడ ఉన్నదో అర్ధం కాక ఆలోచిస్తూ అక్కడ నుండి బయటకు వచ్చేసాడు.ప్రసాద్ కూడా రాము వెనకాలే బయటకు వచ్చి, “సార్…సార్….ఏమయింది…అలా మధ్యలో లేచి వచ్చేసారేంటి,” అనడిగాడు.రాము ఏమీ మాట్లాడకుండా కారు దగ్గరకు వచ్చి
ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి