నా తీపి గుర్తులు 426
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 426 ప్రసాద్ : కాని సార్….మనం ఎవరైన వ్యక్తి కోసం వెదకడం అంటే కుదురుతుంది…కాని ఒక సంతకాన్ని పట్టుకుని ఎలా వెదుకుతాం సార్….అంతా అయోమయంగా ఉన్నది….మొత్తం స్టేట్‌లో ఎంతమంది వెంకట్లు ఉంటారు… అసలు ఈ వెంకట్ అనే వాడు మన స్టేట్ వాడేనా….లేక వేరే స్టేట్ వాడో తెలియదు…అప్పుడు మనం దేశం మొత్తం వెదకాల్సి వస్తుంది….రాము : అవును ప్రసాద్…నువ్వు చెప్పింది కూదా నిజమే….కాని ఎక్కడో ఏదో లింక్ ఉండి ఉంటుంది కదా…మన మెయిన్ అక్యూస్డ్ సతీష్….మనం వాడికి పరిచయం ఉన్నవాళ్లలో ఎవరైనా ఉన్నారేమో…ఇంతకు ముందు అశోక్, సుబానిలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెదకాలి….కాని కేసు మాత్రం చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నది…అంటూ తన టీమ్ మొత్తాన్ని పిలిచి ఒక్కొక్కరికి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పాడు.రాము : ఇప్పటి నుండి ఈ ముగ్గురు అంటే అశోక్, సుబాని, సతీష్….వీళ్లకు వెంకట్ అనే అతను ఎవరైనా తెలుసేమో మొత్తం అందరిని వీళ్ళ ఇంటి చుట్టుపక్కల