నా తీపి గుర్తులు 427
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 427 సుభద్ర : చెప్పండి….(అంటూ రాము ఎదురుగా ఉన్న సింగిల్ సీట్ సోఫాలో కూర్చున్నది.)రాము : మీ ఆయనకు వెంకట్ అని ఎవరైనా తెలుసా…..సుభద్ర : హా…హా….వెంకటే కదా….ఆయన మా ఆయనతో కలిసి పని చేసేవారు.….అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారు…రాము : చేసేవారు అంటే…ఇపుడు చేయడం లేదా….సుభద్ర : అతను జాబ్ మానేసారు….రాము : అవునా….ఎందుకు….
సుభద్ర : అది నాకు తెలియదు రాము గారు….మీరు రీసెర్చ్ సెంటర్లో అడిగితే తెలియొచ్చు….రాము : ఓకె థాంక్స్ సుభద్ర గారూ…వెళ్ళొస్తాను…సుభద్ర : అలాగే రాము గారూ….రాము ఇంటి నుండి బయటకు వచ్చి తన స్టేషన్‌కి వచ్చాడు.రాము : ప్రసాద్….ఇలా రా….ప్రసాద్ : ఏంటి సార్….రాము : నాతో రా…క్లూ దొరికేట్టున్నది….ప్రసాద్ : అలాగే సార్….ఇద్దరూ కలిసి న్యూరాలజీ రీసెర్చ్ సెంటర్‌కి వెళ్ళి అక్కడ ఆఫీసర్ని కలిసారు.అక్కడ ఆఫీసర్‌తో మాట్లాడుతుండగా ఒకతను వచ్చి ఒక
ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి