నా తీపి గుర్తులు 434
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 434 అప్పటికే నిద్ర పోతున్న సుభద్ర కళ్ళు తెరిచి మనసులో, “ఈ టైంలో ఫోన్ ఎవరూ,” అని అనుకుంటూ చూసిన ఆమెకు ఫోన్లో ఆదిత్య పేరు కనిపించగానే నిద్ర మత్తు మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది.సుభద్ర వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో….ఆదిత్యా….ఏంటీ ఈ టైంలో ఫోన్ చేసావు,” అనడిగింది.ఆదిత్య : నేను మీ ఇంటి డోర్ ముందే ఉన్నా….వచ్చి తలుపు తీయ్…..సుభద్ర : (ఆశ్చర్యంగా…) మా ఇంటి ముందా….ఈ టైంలో ఎందుకు….సరె….వస్తున్నా….అంటూ బెడ్ మీద నుండి దిగి తన టూపీస్ నైటీని సరిగా వేసుకుని కిందకు వచ్చి డోర్ తీసింది.సుభద్ర : (ఎదురుగా ఉన్న ఆదిత్యను చూసి) ఆదిత్యా….ఏంటి ఈ టైంలో….ఆదిత్య : ఒకే క్వొశ్చన్ ఎన్ని సార్లు అడుగుతావు…..సుభద్ర : సరె….అడగనులే….ముందు లోపలికి రా