నా తీపి గుర్తులు 468
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 468 మానస అలా ఏడుస్తుంటే రాముకి చాలా బాధగా అనిపించి మెల్లగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ మానస దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసాడు.దాంతో మానస ఒక్కసారిగా తల ఎత్తి రాము కళ్ళల్లొకి చూస్తూ ఇందాకటికంటే గట్టిగా ఏడుస్తూ చైర్లో నుండి లేచి రాముని గట్టిగా వాటేసుకుని ఏడుస్తూ, “రామూ….నువ్వంటే నాకు చాలా ఇష్టం…నాకు నీతో కలిసి బ్రతకాలని ఉన్నది… కాని నీకు నా మీద ప్రేమ లేదు,” అంటూ అతని ఛాతీ మీద తల పెట్టి ఏడుస్తూ ఒక చేత్తో రాము వీపుని గట్టిగా పట్టుకుని