నిరుద్యోగి 3
telugu sex stories xossipi నిరుద్యోగి 3 వివిద ప్రాంతాలలో ఉన్న ఈ మూడు రకాలైన మనుషుల యొక్క వలపు రంగులతో ఆ రాత్రి ముగిసింది. ప్రశాంతంగా నిద్రపోయిన రవికుమార్ జీవితంలో ఇంకో రోజు మొదలైంది.
( రవి మాటలలో )
మరుసటి రోజు ఉదయం 5 గం.. లకే నేను నిద్ర లేచి, నా పనులన్నీ ముగించుకున్నా. ఇంటర్వ్యూ కోసం ఫార్మల్ డ్రస్ లో రెఢీ అయ్యి హాల్లోకి వెళ్లబోతుంటే నేనున్న గది తలుపు తెరచుకుంది. నేను చూస్తుండగానే శ్రావణి లోపలకి వచ్చి నేనున్న గదికి గొళ్ళెం పెట్టి అక్కడే తలుపుకి అనుకోని నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంది.
శ్రావణిని చూసిన నేను, ఆమెతో “ ఏంచేస్తున్నావ్ , ముందు ఆ గొళ్ళెం తీసేయ్ శ్రావణి ....... ప్లీస్ ”
“ఎందుకు బావ బయపడతావ్ , నితో మాట్లాడాలి”