ఒక ఫామిలీ కథ 39

By | September 7, 2020
telugu stories kathalu novels ఒక ఫామిలీ కథ 39 పొద్దునుంచి నిన్ను చూడకుండా ఉండ లేక పోయాం పావని , కనీసం భోజనం అయినా కలిసి చేద్దామని ఇలా వచ్చాము అంటూ ముగ్గురూ తమ తమ టిఫిన్ బాక్సులు తెరిచారు. ఓయబ్బో బానేేే ప్రేమ ఒలకబోస్తూ, వేషాలు వేస్తున్నారు కదా . నిన్నన ఆదివారం కదా కనీసం కలుద్దాము అని వచ్చార, మీ ఇద్దరూ పరమ వేస్ట్ అంటూూ యశ్వంత్ మరియు శేషు ని చూసి  కసురుకుంది పావని. అదేమిటిిిిి మేడం మేము ముగ్గురము అయితేే మీరు ఇద్దరూ అంటారేంటి , ప్రశ్నించాడు శేషు. రాజు చూపించే ప్రేమలో మీరు కనీసం సగం కూడా చూపించారు , వాడు అయ్యో పావని టీచర్ ఒక్కతే ఉంది ఆదివారం రోజు కనీసం పలకరించాలి అన్న జ్ఞానం ఉంది , అందుకే వాడు నిన్న పొద్దున పొద్దున్నే వచ్చి ఒకసారి కలిసి వెళ్ళాడు. ఏ రా రాజు మాకు చెప్పకుండా నువ్వు పావని మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళావా దొంగ నా కొడకా అంటూ కోప్పడ్డాడు శేషు , నువ్వు కేక మామ మమ్మల్ని బోల్తా కొట్టించి... అంటూ మెచ్చుకున్నాడు యశ్వంత్. అదేం లేదురా, చెప్పా కదా, పక్క ఊరికి వెళ్లాలని, బస్సు ఎన్నింటికి కనుక్కుందామని బస్టాండ్ కి వెళ్లాను , ఎలాగో ఆ పక్కనే పావని మేడం వాళ్ళు ఉండే ఇల్లు కదా అని కలిసి వచ్చాను. అంతేనా ఇంకా ఏమైనా చేసావా...  కొంచెం గట్టిగా అడిగాడు యశ్వంత్. ముసి ముసి నవ్వులు నవ్వింది పావని

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *