పద్మజ 1
naa telugu kathalu పద్మజ 1 అబ్బా తొందరగా లేవండి లేట్ అయిపోతుంది ఇలా నిద్రపోతూ ఉంటే అంటూ పద్మజ భర్త శ్రీనివాస్ ని లేపింది.ఏంటే ఇంత తొందరగా లేపావుఇవాళ నాకు ఆఫీస్ వుంది అని తెలుసుగా పైగా మీరు కూడా ఈ రెండో శనివారం నాతో పాటు వొస్తా అన్నారు అంటూ వంట గదిలోకి వెళ్ళిందిగబా గబా పిల్లలకి టిఫిన్ రెడీ చేసి వెళ్లి వాళ్ళని నిద్రలేపిందిరేయ్ లేవండి ఇక 8 అవుతోంది కాలేజ్ లకి వెళ్ళరా ఇకఇంకొక ఐదు నిముషాలు అమ్మ అంటూ పిల్లలు మళ్ళి పడుకున్నారువాళ్ళని కొంత గదమాయిస్తూ నిద్ర లేపిందిఆ నిద్రమొహాలతో వాళ్ళు బాత్రూం లోకి దూరారుమళ్ళి తమ గదిలోకి వొచ్చి మొగుడిని అయ్యో ఏంటి మళ్ళి పడుకున్నారు సరే నేనే క్యాబ్ బుక్చేసుకొని వెళ్ళిపోతా అంటూ వంట గది వైపు వెళ్ళిందిశ్రీనివాస్ ఇక తప్పదు అనుకుంటూ లేచాడుపిల్లలు ఇద్దరు రెడీ అయ్యి రాగానే వాళ్ళకి టిఫిన్ పెట్టి తాను స్నానం చేసి వొచ్చింది.నిండుగా చుడిదార్ వేసుకొని చక్కగా తయారు అయింది అసలు ఏ మాత్రం వొళ్ళు కనిపించకుండా జాగ్రత్త పడిందిపిల్లలు ఇద్దరు అమ్మ ఇక వెళ్తాము