పల్లెపడుచు palle-paduchu

By | September 6, 2018

”అవేమీ చేయనవసరం లేదు….” అంది. ”మరేం చేయమంటావో చెప్పు… నువ్వేం చెబితే అది చేసి నీ అందాన్ని నా సొంతం చేసుకుంటాను… ఇంక నేను భరించలేకపోతున్నాను… నాలో సహనం నశించిపోతుంది… కళ్ళముందు ఇంతటి అందాన్ని పెట్టుకుని ఇంకా మాటలతో కాలం గడిపేయటం నాకేమాత్రం ఇష్టం లేదు… చెప్పు… నన్నేం చేయమంటావో చెప్పు…” ఆవేశంగా అన్నాడు అజయ్… ”నీలోని ఆ ఆవేశం చూస్తుంటే నా కోరిక ఈరోజుతో తీరిపోతుందనే నమ్మకం కలుగుతుంది నాకు…. ఇన్నాళ్ళకి నన్ను తన మగతనంతో సంతృప్తి పరిచే మగాడు వచ్చాడని సంతోషంగా అనిపిస్తుంది” అంది మత్తుగా…

”అయితే వెంటనే చెప్పు… ఇంకా ఆలస్యం అయితే భరించే ఓపిక లేదు నాకు” అన్నాడు అజయ్ ఆతృతగా… చామంతి చిన్నగా నవ్వి… ”నువ్వు నా ముందుకి వచ్చి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలి…” అంది మైకంగా…. ”ఓస్…. ఇంతేనా… ఈ మాత్రం దానికే ఇంత టెన్షన్ పెట్టాలా నన్ను…” అంటూ హుషారుగా ఆమె వెనుక నుండి ముందుకి వచ్చాడు అజయ్. మత్తుగా కళ్ళు మూసుకుని ఆమె తన మొహాన్ని ఆమె మొహం దగ్గరగా తీసుకువెళ్ళి మెల్లిగా కళ్ళు తెరిచాడు….

అంతే ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి….”ఆ…” అంటూ బిగ్గరగా అరిచాడు అజయ్….

****

పెద్దగా నవ్వుతున్నారు ముగ్గురూ…. ”అలా దెయ్యం నాటకం ఆడి అజయ్ ని , సూరిని ఫూల్స్ చేశాను… అందుకే పొద్దున్నే చెప్పాపెట్టకుండా ఇద్దరూ ఇక్కడినుండి వెళ్ళిపోయారు”’ నవ్వుతూ అంది చామంతి… వెంకట్, రాములు కూడా నవ్వారు… ”లేకపొతే ఆ సన్నాసులకి పెల్లెటూరి ముద్దుగుమ్మలు కావాలంట వాళ్ళు ఎక్కడ నా పెళ్ళిని చెడగొడతారోనని ఎంతో టెన్షన్ పడిపోయాననుకో…” అన్నాడు రాము. ”మళ్ళీ ఒకసారి పల్లెటూరి పడుచుల గురించి మాట్లాడరు… అంతలా భయపెట్టాను వారిని…. లేకపొతే పల్లెటూరి అమ్మాయిలంటే అంత అలుసా..” అంది చామంతి. ముగ్గురూ పెద్దగా నవ్వారు.

ఈ రోజు అప్డేట్ అయిన మరిన్ని కథలు