పెద్దమ్మ కోరిక 1

By | September 29, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 1 నా పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఫ్రెండ్స్ అండ్ బ్రోస్ . నాకు ఊహ తెలిసేనాటికి నేను అనాధనని , వైజాగ్ లోని అతిచిన్న అనాథ శరణాలయంలో పదులమంది అనాధలతోపాటు జీవిస్తున్నానని అర్థమయ్యింది . చిన్న చిన్న గదులలో ఇరుకిరుకుగా జీవిస్తున్నా మేము బాధపడిన రోజంటూ లేదు . చుట్టూ వయసు వ్యత్యాసం అన్నయ్యలూ తమ్ముళ్లూ ......... ఉన్నప్పటికీ అందరమూ ఒక కుటుంబంగా కలిసి జీవించేవాళ్ళము . రోజుకు మూడుపూటలూ తిన్న రోజులు చాలా తక్కువ . సంవత్సరానికి రెండుసార్లు మాత్రం వైజాగ్ మొత్తం దానం చేసిన బట్టలను తీసుకొచ్చి కుప్పలా పోస్తారు - మాకు సరిపోయినవి అందుకుని కొత్తవాటిలా ఫీల్ అయ్యి మురిసిపోయేవాళ్ళము . పుట్టినరోజులు పండుగలు లేనే లేవు . మాకు తెలిసిన పండుగలు స్వాతంత్రదినోత్సవం , గణతంత్రదినోత్సవం ............ ఆ రెండు రోజులు వచ్చిన రోజులు రాజకీయనాయకులు వచ్చి జెండా వందనం చేసి పంచిన స్వీట్స్ తియ్యదనాన్ని నెక్స్ట్ ఆ రోజులు వచ్చేన్తవరకూ గుర్తుంచుకునేవాళ్ళము . ఫోటోలకు , జాలి చూపించడానికి తప్ప

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *