పెద్దమ్మ కోరిక 10

By | October 19, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 10 నాదేవత ........ ఈ క్షణంతో నా హృదయాన్ని గాయపరిచిన కావ్య మేడం : hi hi అని చేతులు అందించారు . నేను మాత్రమే తాకాను . నా ఫ్రెండ్స్ ముగ్గురూ .......... రెండుచేతులతో నమస్కరించి ఫోటో కోసం నిలబడ్డారు . మేడం నన్ను ప్రక్కనే రమ్మని బాబూ ......... నన్ను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అని నా భుజం చుట్టూ చేతినివేశారు .నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు , అలాగే ఫోటోలు దిగి భారమైన అడుగులువేస్తూ కిందకువచ్చాము . సర్ : మహేష్ .........  కావ్య మేడం తన పెళ్లికి వచ్చిన అతిథులకంటే మీకే ఫస్ట్ పెళ్ళిభోజనం పంపించమన్నారు . ఎన్నిరకాల వంటలు చేశారో అన్నీరకాలనూ మరియు మీ శరణాలయంలోని పిల్లలందరకూ కొత్తబట్టలను పెద్ద వెహికల్లో ఉంచాము . వెళ్లి అందరికీ పంచి తృప్తిగా భోజనం చేసి ఈరోజు సంతోషంగా గడపండి అని పర్సులోని డబ్బుని మా జేబులలో ఉంచి బయటవరకూ వచ్చి వదిలారు .  థాంక్స్ సర్ అనిచెప్పి వెహికల్లో కూర్చున్నాము . 20 నిమిషాలలో చేరుకుని కిందకుదిగి అన్నీ లోపలకు 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *