పెద్దమ్మ కోరిక 16

By | November 3, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 16 వెనుక చెంపచల్లుమన్న శబ్దం వెంటనే ఏడుపు వినిపించడంతో వెనక్కు తిరిగిచూస్తే , షాక్ కావ్య .............పోలీస్ యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి : నీ దరిద్రపు ముఖంతో ఎదురు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి . నీవల్లనే నీ ఏడుపు వల్లనే నాకు ఈ పరిస్థితి . మొగుడు ఏమిచేసినా సపోర్ట్ ఇవ్వాలి అని మళ్ళీ ఒక్కదెబ్బ వేశారు . అంతే నాచేతిలోని మొబైల్ కిందపడటంతో , పోలీస్ వెనక్కు తిరిగి ఎవడ్రా నువ్వు , నువ్వు లోపలికిపో బయటకువస్తే కాళ్ళువిరగ్గొడతాను అనడంతో దుఃఖిస్తూ లోపలికివెళ్లిపోయింది కావ్య . ఎవడ్రా నువ్వు .......... నిన్ననే ఈ ఇంట్లో .......... సర్ అన్న రెస్పెక్ట్ ఏదిరా ........... అని కోపంతో వేలుని చూపించి బెదిరిస్తూ నాముందుకు వచ్చి నిలబడి చూస్తే తెలియడం లేదా పోలీస్ .......... నిన్ననే ఇంట్లోకి వచ్చాము సర్ అనాలి చెప్పరా .........నాకు సర్రున కోపం నషాళానికి ఎక్కింది కానీ కావ్యను కొట్టినందుకు సర్ పై అభిమానంతో sorry సర్ అన్నాను . అదీ ఈ మాత్రం భయం ఉండాలి అని నా వెంట్రుకలను లాగి

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *