పెద్దమ్మ కోరిక 19

By | November 11, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 19 వెంటనే బుజ్జాయిల పాదాలను చూడబోతే బొక్కలుపడిన షూస్ - చిరిగిపోయిన సాక్స్ లను వేరుచేసి చూస్తే అరి పాదాలు కందిపోయాయి - బాబు భుజం పై మోసిన బ్యాగుల చారలు - అరచేతులపై లంచ్ బాక్స్ లు మోసినందుకు ఎర్రటి గీతలు చూసి నా హృదయం చలించిపోయి కన్నీళ్ల రూపంలో వచ్చేసాయి . బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా .......... ఏడుస్తున్నారా ? , మాకోసం ఏడ్చిన తొలివ్యక్తి మీరే లవ్ యు అన్నయ్యా ......... అని హత్తుకున్నారు . అన్నయ్యా - అన్నయ్యా ........... మా ఫ్రెండ్స్ మరియు అక్కయ్యలు అన్నయ్యలు మాతో ఆడుకోమని తోసేయ్యడంతో అమ్మకు వెళ్ళిచెబితే కన్నీళ్ళతో బాధపడి , తల్లులూ ........ మనం ఆడుకుందాము అని ఫస్ట్ టైం కిందకువచ్చారు - అది వాడు చూసి........ బుజ్జాయిలూ .......... వాడు అంటే మీ నా ...........బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ........... వాడితో దెబ్బలైనా తింటాము కానీ అమ్మను చేతులతో కర్రతో 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *