పెద్దమ్మ కోరిక 21

By | November 15, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 21 థాంక్స్ కీర్తి - థాంక్స్ బిస్వాస్ .........  అని ఐస్ క్రీమ్ ను మ్మ్మ్....మ్మ్మ్..... అంటూ అందరూ సంతోషంతో తినడం చూసి , అంతులేని ఆనందంతో పొంగిపోతున్న బుజ్జాయిలిద్దరినీ చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెరొక కోన్ ఐస్ క్రీమ్ అందించాను . మాకు మీ ముద్దులు చాలు అని గుండెలపైకి చేరి మురిసిపోతున్నారు . కీర్తి - బిస్వాస్ ....... అని ఆప్యాయంగా ఇద్దరి నుదుటిపై చెరొకముద్దుపెట్టి , మీ ఫ్రెండ్స్ తోపాటు తింటూ వాళ్ళను నాకు పరిచయం చెయ్యరా ......... అని అడిగాను . ఐస్ క్రీమ్ తిని చల్లగా తియ్యగా ఉంది . అని తమ ఫ్రెండ్స్ దగ్గరికివెళ్లి అన్నయ్యా ........ అని ఒక్కొక్కరినే పరిచయం చేసారు . అందరికీ థాంక్స్ మరియు hi చెప్పాను .అంతలో వెళ్లిన సగం మంది పిల్లలు ఏకంగా చాలామంది అంటీలతో వచ్చారు . కీర్తి - బిస్వాస్ చుట్టూ నవ్వుతూ తింటున్న సగం ఐస్ క్రీమ్ లను మరియు చేతులలోని చాక్లెట్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *