పెద్దమ్మ కోరిక 22

By | November 17, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 22 ఉమ్మా ఉమ్మా .......... మాకు తెలుసు అన్నయ్యా అన్నయ్యా ......... గట్టిగా ఊపండి ఊపండి అని ఉత్సాహంతో చెప్పారు . బుజ్జాయిలూ .......... చూసారా ఎవ్వరూ లేరు ఈ ప్లే గ్రౌండ్ కు మా బిస్వాస్ బుజ్జిరాజు - మా బుజ్జి కీర్తి బుజ్జిరాణీ ........... రాజు రాణి ఆడుకునే సమయంలో అందరూ ఇలా సైడ్ అవ్వాల్సిందే అని నెమ్మదిగా చెరొకచేతితో ఊపాను .యాహూ .......... నేను రాజు - నేను రాణి అని అపార్ట్మెంట్ లోకి వెళ్లిపోయిన పిల్లలకు వినిపించేలా ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా కేకలువేశారు . ఇద్దరిముందుకువచ్చి అమ్మో అమ్మో ........ మా బుజ్జాయిల నోళ్లు పెద్దవే అని చెవులను మూసుకోవడం చూసి నవ్వుకుని , అన్నయ్యా అన్నయ్యా ......... గట్టిగా అని చెప్పాము కదా............బుజ్జాయిలూ ........... నాకు భయమేస్తోంది . Please please అన్నయ్యా అన్నయ్యా .......... చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నామో , ఉమ్మా ......... అని బుజ్జి చేతులపై 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *