పెద్దమ్మ కోరిక 23

By | November 19, 2020
telugu stories kathalu పెద్దమ్మ కోరిక 23 అక్కడ అమ్మా అమ్మా అమ్మా అమ్మా .......... అని సంతోషపు పిలుపులతో డోర్ తీసుకుని లోపలికివెల్లగానే , డోర్ దగ్గరే వేచి చూస్తూ ......... తల్లీ నాన్నా ఎంత కంగారుపడ్డానో తెలుసా అని ప్రాణం కంటే ఎక్కువగా ఇద్దరినీ ఒకేసారి గుండెలపై హత్తుకుని ముద్దులతో ముంచెత్తి , కొత్తగా ఇద్దరి స్వచ్ఛమైన చిరునవ్వులను మరియు సంతోషాలను అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది .  బుజ్జాయిలు : ఎందుకమ్మా కంగారు మీ మంచితనమే మాకు రక్ష అని కన్నీళ్లను తుడిచి చిరునవ్వులు చిందిస్తూ దేవత బుగ్గలపై ఉమ్మా ఉమ్మా ........ అని ముద్దులుపెట్టి హత్తుకుని , అమ్మా అమ్మా .......... కింద మా మహేష్ అన్నయ్య కలిశారమ్మా అని అమితమైన ఉత్సాహంతో చెప్పారు . ఎంత ఎంజాయ్ చేశామో ఎన్ని ఆటలు ఆదుకున్నామో , పిజ్జా తిన్నాము , చాక్లెట్ తిన్నాము , బోలెడన్ని ఐస్ క్రీమ్ లు తిన్నాము - మాతో మా ఫ్రెండ్స్ అక్కయ్య అన్నయ్యలకు 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *