పెద్దమ్మ కోరిక 32
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 32 నా బంగారుతల్లి అని రెండుచేతులతో ప్రాణంలా గుండెలపై హత్తుకుని ముద్దులుపెట్టి మురిసిపోయాను . బిస్వాస్ ను అటువైపు కూర్చోబెట్టి , నా కీర్తితోపాటు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి కారుని పోనిచ్చాను .3గంటలకు వాటర్ పార్క్ ముందు ఆపాను .ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......... అని సంతోషం పట్టలేక ఏకంగా నా బుగ్గపై కొరికేసి అన్నయ్యా .......... ఒక్కరోజులో ఇన్ని సర్ప్రైజ్ లు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని బుజ్జిచేతులతో గట్టిగా చుట్టేసింది కీర్తి .చెప్పానుకదా తల్లీ .......... ఎప్పటికీ మరిచిపోని మధురమైన అనుభూతిని ఇస్తాను అని అంటూ