పెద్దమ్మ కోరిక 6

By | October 10, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 6 రాత్రంతా నాదేవత గురించే మధురమైన కలలు . తెల్లవారకముందే లేచి బుక్ తీసుకుని శరణాలయం బయటకువెళ్లి స్ట్రీట్ లైట్ కింద చదువుతూ , ఆ రోజు న్యూస్ పేపర్ రాగానే అందుకుని ఆతృతతో పేపర్ మొత్తం తిరగేసి డిస్ట్రిక్ట్ హెడ్లైన్స్ లో మిస్ వైజాగ్ అని కిరీటం తో ఉన్న నాదేవత ఫోటోచూసి పెదాలపై చిరునవ్వుతో పరవశించి , ఎవ్వరూ లేకపోవడం చూసి ఫోటో కట్ చేసుకుని , పేపర్ ను రోజూ ఉంచే స్థానంలో ఉంచేసి లోపల వరండాలో చదువుతూ కూర్చున్నాను . కొద్దిసేపటి తరువాత నా ఫ్రెండ్స్ లేచివచ్చి , చదువుకోవడానికైతే రోజూ లేపేవాడు కదా  ఈరోజు ఏంటి ఒక్కడే చదువుతున్నాడు అని దూరంగా గాలికి కదులుతున్న పేపర్ ను చూసి వెళ్లి పేపర్ కట్ చేసి ఉండటం చూసి , రేయ్ కృష్ణా ......... నిన్న నువ్వు చెప్పినది నిజమేరోయ్ , మనోడి బండి కదిలింది అని సూరి చెప్పాడు .కృష్ణ : ష్ ష్ ష్  ............. రాత్రికి సర్ప్రైజ్ తో వాడిని ఆటపట్టిద్దాము అని ముసిముసినవ్వులు నవ్వుకుని , 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *