పెద్దమ్మ కోరిక 8

By | October 14, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 8 టిఫిన్ చేసేసి పరుగున నా దేవత ఇంటికి చేరుకున్నాము . ఇల్లు సర్వాంగ సుందరంగా రెడీ అవ్వడం చూసి రేయ్ మామా అని సంతోషంతో కౌగిలించుకున్నాము . కృష్ణ : ఒక్కనిమిషం రా మామా అని సిగరేట్స్ తీసుకునివెళ్లి మాట్లాడి , యాహూ ........ అంటూ పరుగునవచ్చి అమాంతం నామీదకు దూకి , రేయ్ మామా ........ నీ దేవత గారు రేపు వచ్చేస్తున్నారు అనిచెప్పాడు . ఊటీ లో కొన్నిరోజులు హైదరాబాద్ లో కొన్నిరోజులు ఉండి వస్తున్నారురా ......... లవ్ యు రా మామా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , రేపు ఎలాగో సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే స్కూల్ ఉండదు కాబట్టి మన మకాం ఇక్కడే అని మురిసిపోయాను . రెండు రోజుల్లో ఒక్కసారైనా నాదేవతను చూడాలిరా ..........సూరి : ఒక్కసారి ఏంట్రా ........... 48 గంటలూ ఇక్కడే ఉండి , బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అని తెలియజేసి కలిసే వెళదాము . నువ్వు తప్ప మేమెవ్వరమూ షేక్ హ్యాండ్ ఇవ్వము లేరా అని నవ్వుకుని ఉత్సాహంతో స్కూల్ వైపు నడిచాము . రేయ్ మామా .......... మన అమ్మవారు ఆలకించారురా

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *