పెద్దమ్మ కోరిక 9

By | October 17, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 9 రేయ్ మామా గంటలో సర్ ముందు ఉండాలిరా అని నాదేవతను గుండెలపై హత్తుకుని , ఫోటోలన్నింటినీ బాక్స్ లో ఉంచేసి , ఒక్కనిమిషం లో వస్తానురా అని లోపలికి పరిగెత్తి నా ట్రంక్ లో ఉంచేసి లాక్ చేసాను . బట్టలన్నీ విప్పేసి టవల్ చుట్టుకొని బావిదగ్గరకు చేరి నలుగురమూ below టెంపరేచర్ లో ఉన్న నీటితోనే వణుకుతూ హుషారుగా తలంటు స్నానం చేసి రెడీ అయ్యి , అమ్మవారిదగ్గరకువెళ్లి ప్రార్థించి , వార్డెన్ కు మధ్యాహ్నం పెళ్లి బోజనంతో వస్తామనిచెప్పి హుషారుగా బయలుదేరాము . మాటిచ్చినట్లుగానే అందరికంటే ముందు ఆఫీస్ చేరుకున్నాము . మేము చేరుకున్న 15 నిమిషాలకు మా తోటి వర్కర్స్ వచ్చి యూనిఫార్మ్ లోకి మారి ఏమేమి అవసరమో అన్నింటినీ వెహికల్లోకి మారుస్తున్నారు . మేము కూడా మారిపోయి సహాయం చేసాము .  కొద్దిసేపటితరువాత సర్ వాళ్ళువచ్చి మహేష్ ......... ఫస్ట్ మీరే వచ్చారట - ఇక ఈరోజు లాక్కంతా మనవైపే - ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ............. నీ సర్ప్రైజ్ ను కలవబోతున్నావు కాబట్టి మీ నలుగురూ 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *