పెద్దమ్మ కోరిక 162

By | August 15, 2022
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 162 నా దేవతకు కనిపించకుండా లోపలికి తొంగిచూసాను . పిల్లలతో - నాతోకూడా హ హ హ ...... సరదాగా ఎంజాయ్ చేసి చేసి అలసిపోయి బాగా ఆకలివేస్తున్నట్లు గబ గబా తింటుండటం చూసి నవ్వుకున్నాను . ఫాస్ట్ గా తినడం వలన పొలమారినట్లు వెక్కిళ్ళు రావడంతో నీళ్లు నీళ్లు అంటూ కంగారుపడిపోయాను - లోపలికి వెళ్లబోయి దేవత కోప్పడి తినడం ఎక్కడ మానేస్తారేమోనని పెద్దమ్మను తలుచుకున్నాము - నా లంచ్ బ్యాగులోనుండి ఉదయం నుండీ నేను తాగిన బాటిల్ అందుకుని నోటిలోకి తీసుకునిమరీ తాగడం చూసి ఒక తియ్యని ఫీల్ కలిగింది . దేవత నోటిని తుడుచుకుని ఈసారి నెమ్మదిగా తినడం చూసి నా ఆకలి ఆ ఆనందంతోనే తీరిపోయింది . నా దేవత పూర్తిగా తినేసి బాక్సస్ శుభ్రం చేసి లంచ్ బ్యాగులో , బ్యాగుని వారి సేఫ్టీ లాకర్లో ఉంచి బుక్ చదువుకుంటున్నారు - లంచ్ రూమ్ నుండి ఒక్కొక్కరుగా స్టాఫ్ వచ్చి వారి వారి కార్యకలాపాలలో నిమగ్నులయ్యారు . బెల్ మ్రోగడంతో అందరితోపాటు దేవతకూడా హ్యాండ్ బ్యాగ్ - బుక్స్ తీసుకుని బయటకు వచ్చేన్తలో పరుగున నా క్లాస్ చేరి ఫ్రెండ్స్ తోపాటు కూర్చున్నాను . నా దేవత క్లాస్ లోపలికి అడుగుపెట్టగానే అందరమూ లేచి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ విష్ చేసాము . అందమందిలో నా వాయిస్ మాత్రమే వినపడినట్లు నావైపు భద్రకాళీలా చూసి కోపంతో వెంటనే తల తిప్పుకుని టేబుల్ దగ్గరకు చేరుకున్నారు - గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ సిట్ డౌన్ ......... ఏమీ జరగనట్లు తప్పే చెయ్యనట్లు నేను చిరునవ్వులు చిందిస్తూ వారివైపే చూస్తూ కూర్చోవడం చూసి నా దేవతకు నచ్చనట్లు ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నారేమో ........ ( కోపంలో తప్పో ఒప్పో ఆలోచించము కదా ) స్టూడెంట్స్ ......... బ్రింగ్ your హోమ్ వర్క్స్ ? . నా పెదాలపై మరింత ఆనందం వెళ్లువిరిసింది , ఇలా జరుగుతుందని

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *