పెద్దమ్మ కోరిక 167

By | October 20, 2022
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 167 బామ్మా బామ్మా ...... ఒంటరిగా నాకు భయమేస్తోంది - ఇక్కడ కూడా నా స్టూడెంట్ బుజ్జిహీరో ఉంటే బాగుండేది - తప్పు తప్పు ఇలా కోరుకోవడం తప్పు , తన బామ్మగారిని చూసుకోవాలికదా అంటూ లెంపలేసుకున్నారు దేవత ....... బామ్మా ....... వెళ్ళండి , నేను హోమ్ వర్క్ చేసుకుని ....... బామ్మ : భోజనం మాత్రం ఇక్కడే చెయ్యాలి , ఎంత ఆలస్యమైనా సరే రావాలి , ఆకలివేస్తే కాల్ చెయ్యి ఫుడ్ అక్కడికే పంపిస్తాను . లేదు లేదు బామ్మా ...... , మీతో కలిసి తినాలని ఆశ ...... బామ్మ : అయితే మరీ మంచిది అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జితల్లీ ....... వస్తున్నాను అని లేచి లంచ్ బ్యాగ్ తీసుకుని కిందకువెళ్లి , నా దేవతను లోపలికి తీసుకెళ్లగానే బ్యాగు వేసుకుని కిందకుదిగి వెళ్లి ఔట్ హౌస్ చేరుకున్నాను . బ్యాగుని బెడ్ పై ఉంచి ఫ్రెష్ గా స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకుని , పెద్దమ్మ పేపర్ ముందు కూర్చున్నాను . పెద్దమ్మా ...... అక్కయ్యకు చూపు వచ్చే మార్గం చూయించండి - చిన్నవాడినైనా ఎంత కష్టమైనా నేను చేస్తాను , నా దేవత మరియు బామ్మ కోరిక కూడా అదే అంటూ భక్తితో ప్రార్థించాను . మాకు అంటే అబ్బాయిలకు చూపు లేకపోతే ఎలాగోలా జీవనం కొనసాగిస్తాము కానీ అమ్మాయిలకు చాలా కష్టం - ఈరోజు జరిగినది మీరు చూసే ఉంటారు , ఈరోజే ఇలా జరిగిందంటే ఇన్నిరోజులూ ........ నో నో నో అలా ఇక ఎప్పటికీ జరుగకూడదు , అక్కయ్య చాలా చాలా మంచివారు - వారి బామ్మ కళ్ళు ఇస్తాను అన్నా వద్దు అని చెప్పారు అంటే అర్థమవుతోంది - మీకు చెప్పాల్సిన అవసరం లేదు , పెద్దమ్మా ....... please please అంటూ కన్నీళ్ళతో ప్రార్థించాను . లేచి ఫ్రెండ్స్ కు కాల్ చేసి హోమ్ వర్క్ ఏమిటో తెలుసుకుని 8: 30 లోపు ఒక్క సబ్జెక్ట్ తప్ప అన్నీ పూర్తిచేసాను . అదేసమయానికి ఫ్రెండ్స్ అందరూ వచ్చి హోమ్ వర్క్ మొదలుపెట్టారు . నేనూ అప్పుడే స్టార్ట్ చేసినట్లు వెళ్లి కూర్చుని అర గంటలో మిగిలిన సబ్జెక్ట్ కూడా పూర్తిచేసి , నా హోమ్ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ - స్కూల్ కు కలర్ డ్రెస్ తో వెళ్లడం వలన గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ పనిష్మెంట్ వలన చాలా అలసిపోయాను వెళ్లి పడుకుంటాను అనిచెప్పి నీరసం నటిస్తూ ఔట్ హౌస్ చేరుకున్నాను . బుక్స్ బ్యాగులో ఉంచేసి , లోపల నుండి గెళ్ళెం పెట్టేసి , ఔట్ హౌస్

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *