పెద్దమ్మ కోరిక 183

By | January 5, 2023
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 183 దేవత - అక్కయ్య : congratulations అక్కయ్యా - పిల్లలూ ....... మిస్సెస్ కమిషనర్ : లవ్ యు చెల్లెళ్ళూ... కంగ్రాట్స్ మేడం - చెల్లీ ....... లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ....... బామ్మ : కంగ్రాట్స్ మిస్సెస్ కమిషనర్ - పిల్లలూ ........ , ఇక ఇప్పటికైనా భోజనం చేస్తారా ...... ఆకలి వెయ్యడం లేదా ...... 2 గంటలు అవుతోంది . పిల్లలు : ఈ ఆనందంలో ఆకలివెయ్యడం లేదు బామ్మా ....... అని ఎంజాయ్ చేస్తూనే , ఒక్కసారిగా ప్చ్ ప్చ్ ....... అంటూ నిరాశతోవచ్చి చెరొకవైపు నా చేతులను చుట్టేశారు . బామ్మ : ఆరే ...... ఏమైంది పిల్లలూ ...... ? . హాసిని : ఇలా అంటున్నామని బాధపడకండి బామ్మా ....... , ఆ దేవుడు ...... మీ బుజ్జిహీరో కాకుండా మన బుజ్జిహీరో మా అన్నయ్య అయి ఉంటే ఎంత బాగుండేది - sorry బామ్మా ........ లవ్ యు చెల్లీ ....... బామ్మ : అమ్మో అమ్మో ....... , మీ అన్నయ్య అంటే ఇంత ప్రాణమా ...... ? . మిస్సెస్ కమిషనర్ : చెప్పాను కదా బామ్మా ...... , చాలా అంటే చాలా ఇష్టం - ఇంగ్లీష్ క్లాసులో జరిగేవి రోజూ చెప్పి ఆనందించేవాళ్ళు ....... దేవత : అలాంటి మీ అన్నయ్య ఎందుకు చేస్తాడు , క్లాసులో అల్లరి చేయమంటే - టీచర్స్ కు కోపం కలిగించమంటే చెయ్యమను చేస్తాడు . థాంక్యూ మేడం ....... దేవత : ఇదిగో ఇలా ....... బామ్మ : బుజ్జితల్లీ ....... అంటూ వీపుపై కొట్టారు . దేవత : అమ్మా ....... వీపు వాచిపోయింది . పిల్లలతోపాటు బామ్మ నవ్వుకున్నారు . దేవత : నీ వల్లనే అంటూ కోపంతో చూస్తున్నారు రుద్దుకుంటూనే

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *